వివేక్‌.. నీకు అవివేకపు మాట‌లు ఎక్కువైనాయి…

  • వివేక్‌.. నీకు అవివేకపు మాట‌లు ఎక్కువైనాయి…
  • సీఎం కేసీఆర్ పై అవాస్తవాలు మాట్లాడితే  నాలుక చీరేస్తాం…
  • కమిషన్లు, స్కాములు చేసేది  కాంగ్రెస్, బిజెపి పార్టీ లే…

గత ఆరు నెలల్లో తెలంగాణాను ఎవరికీ అందనంత ఎత్తులోకి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు…

అరె వివేక్‌ వెంకటస్వామి. నీకు తలకాయ ఉండే మాట్లాడుతున్నావా. లేకుంటే మందు కొట్టే మాట్లాడుతున్నావా. దక్షిణాది నుంచి ప్రధాన మంత్రిగా వ్యవహరించిన ఏకైక నేత అయినటువంటి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలను చూస్తుంటే నీకు కుళ్ళు వస్తున్నట్టు ఉంది. ఇప్పటివరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయని రీతిలో తెలంగాణ సీఎం గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు శ‌త జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా చేయాలని నిర్వహించారు.

దీనిపై నీ రాజకీయాలు ఏందిరా లవ్ డే గా. దీనిపై మాట్లాడుతే. నిన్ను తరిమి కొడతారు జాగ్రత్త. గత ఆరేళ్లుగా కమీషన్ల కోసం చూసినట్లయితే తెలంగాణ నేడు ఈ స్థాయిలో అభివృద్ధి చెందేదేరా బాడకవ్. అటు అభివృద్ధితోపాటు, ఇటు సంక్షేమంలోనూ తెలంగాణ నెంబర్ వన్గా నిలపడంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో కృషి చేశారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొట్టి ఎంతో మంచి పేరును సాధించాయి.
ప్రజాక్షేత్రంలో కనీసం ఎంపీగా తిరిగి గెలవలేని చవ‌టను నువ్వు కూడా సీఎం కేసీఆర్ గురించి మాట్లాడడమేనా వివేక్ వెంకటస్వామి. నీ వి సిక్స్ ఛానల్ కు, వెలుగు పత్రిక కు ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వలేదంటూ అవాస్తవాలు చెబుతూ కావాలనే ఇలా రెచ్చగొట్టే రీతిలో తెలంగాణ ప్రభుత్వం పై నిందలు వేస్తున్నావు. అభివృద్ధి గురించి మాట్లాడేందుకు మేమంతా సిద్ధం గా ఉన్నాం.
నువ్వు సిద్ధమేనా అని అందరి ముందు సవాల్ చేస్తున్నాం. సీఎం కేసీఆర్పై విమర్శలు చేస్తే కాస్త పాపులర్ అయి రాజకీయ క్షేత్రంలో నాలుగు ఓట్లు పడతాయని భావిస్తున్నావా నువ్వు. నీ కంటే అతి తెలివి గాడు ఎవ‌రూ లేడు. ఇక మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పీ.వి.నరసింహారావు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని అనడం వెనుక నీ తెలివి తక్కువ తనం కనబడుతుంది ద‌ద్దమ్మ. తెలంగాణలో ప్రజల దృష్టిలో ఏకైక పార్టీ ఒక్కటే ఉన్నది అది టిఆర్ఎస్ మాత్రమే. మిగిలిన పార్టీలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయని తెలుసుకో. తస్మాత్ జాగ్రత్త.