ఉత్తం.. క‌రోనాపై నీ కిరికిరేందిరో…

 

  • ఉత్తం.. క‌రోనాపై నీ కిరికిరేందిరో…
  • తెలంగాణ ప్ర‌భుత్వంపై అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు మానుకో..
  • లేకుంటే నీకు బ‌డిత‌పూజ చేస్తారు..
  • అన్ని విధాల అస‌మ‌ర్థ నేత‌వు నువ్వు..
  •  హుజుర్‌న‌గ‌ర్‌లో చీ కొట్టినా బుద్ధి రాలేదా..

 

అరె..ల‌ఫూట్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. కరోనా వైర‌స్పై తెలంగాణ ప్ర‌భుత్వం పనిచేయ‌లేద‌ని చెప్ప‌డానికి నీకు మ‌న‌సెల ఒప్పిందిరా బాడ్‌కావ్‌.. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వ‌ల‌స కార్మికులను క‌డ‌పున పెట్టుకుని చూసిన ద‌యామ‌యుడు సీఎం కేసీఆర్‌. వాళ్ల‌కు అన్ని రకాల సౌకర్యాలు క‌ల్పించి, ప్ర‌త్యేక రైళ్ల‌ను ఏర్పాటు చేసి వాళ్ల గ‌మ్య‌స్థానానికి పంపిన ఘ‌న‌త తెలంగాణ సొంతం. నిన్న గాక మొన్ననే క‌దా. తెలంగాణ రైళ్ల‌లో వెళుతున్న వ‌ల‌స కూలీలు ప‌ట్ట‌రాని సంతోషంతో జై తెలంగాణ నినాదాలు చేసిన సంగ‌తి నీకు తెలియ‌ద‌రా బేవ‌కూఫ్‌గా.

మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో క‌రోనాను ఏ మేర‌కు అడ్డుకున్నారో అంద‌రికీ తెలిసిందే. మీ పాలిత రాష్ట్రాల వల్లే క‌రోనా ముప్పు మ‌రింత‌గా పెరిగింది. మ‌రోవైపు వ‌ల‌స కార్మికుల కోసం ఒక్క బ‌స్బును ఏర్పాటు చేసి, తెగ ప‌బ్లిసిటీ చేపిచ్చుకుంటున్నావ్‌. నీలాంటి చ‌వ‌ట ద‌ద్ద‌మ్మ స‌న్నాసి ఉండ‌బ‌ట్టే క‌దా కాంగ్రెస్ ప‌ని ఖ‌త‌మైంది. ఆఖ‌రికి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో నీ భార్య‌ను కూడా గెలిపించుకోలేని ఆడంగి వెధ‌వ‌వు నువ్వు..
ఇప్ప‌టికైనా ఇలాంటి చౌక‌బారు మాట‌ల‌ను క‌ట్టిపెట్టు. లేకుంటే నీ బ‌తుకు ఆగ‌మాగం అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. అస‌లు నిన్ను భ‌రిస్తున్న కాంగ్రెస్ క్యాడ‌ర్‌కు అనాలి.
ఇక మోసాలు, స్కాములు, కుంభ‌కోణాలు చేయ‌డం కాంగ్రెస్ నేత‌ల అలవాటు. దేశంలోని టాప్ టెన్ స్కాముల్లో మీ పార్టీవారే ఉంటార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అంత‌టి ఘ‌న‌చ‌రిత్ర త‌మ పార్టి సొంతం. తెలంగాణ ఉధ్య‌మ సమ‌యంలో వందలాది మంది జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతుంటే, ఏమాత్రం ఉలుకుప‌లుకు లేకుండా జీవ‌చ్చ‌వాలుగా వ్య‌వ‌హ‌రించి, అధిష్టానానికి క‌ట్టుబానిస‌లుగా ఉండిపోయారు. మీ వల్ల దేశానికి ఏం ఉప‌యోగం. ఇప్ప‌టికే కొన ఊపిర‌తో ఉన్న కాంగ్రెస్ నీలాంటి చ‌వ‌ట‌లు మ‌రికొన్నాళ్ల పాటు అధినేత‌లుగా ఉంటే, సంకనాకిపోవ‌డం గ్యారెంటీ. ఇప్ప‌టికైనా తెలంగాణ ప్ర‌భుత్వాన్నిఅనే ముందు మీ ప్ర‌భుత్వంలో ఏం చేశారో జ‌ర చెప్పుర్రీ లేక‌పోతే. మీకు బ‌డిత‌పూజ ఖాయ‌మే.