బీజేపీ నేత‌ల్లారా.. మీ మొహాలు మండా..

 

  1. బీజేపీ నేత‌ల్లారా.. మీ మొహాలు మండా..
  2. కొండ పోచ‌మ్మ సాగ‌ర్‌పై మీ రాద్దాంతం ఏందిరా..
  3. అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తే మిమ్మ‌ల్ని చీరి చింత‌కు క‌డ‌త‌రు..
  4. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మాట్లాడండిరా..

అరే భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల్లారా.. మీకు ఇంతకూడా సిగ్గుగా లేదారా.. ప్ర‌తిష్టాత్మ‌క కాలేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండ పోచ‌మ్మ సాగ‌ర్‌పై ఏర్ప‌డిన బుంగ‌పై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేస్తున్నాయి. ట్ర‌య‌ల్‌ర‌న్‌లో భాగంగా సిద్దిపేట జిల్లా మార్కూక్ మండ‌లం వెంక‌టాపూర్ వ‌ద్ద ఏర్ప‌డిన బుంగ‌పై ప్ర‌తిప‌క్షాలు మాట్లాడ‌టం వేదాలు వ‌ల్లించిన‌ట్లుగా ఉంది. ఆరే అంత‌పెద్ద ప్రాజెక్టులో భాగంగా ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హించిన‌ప్పుడు కాస్త చిన్న చిన్న తేడాలు రావ‌డం సహ‌జ‌మే. దీనిపై భార‌తీజ‌య జ‌న‌తా పార్టీ నేత ర‌ఘునంద‌న్‌రావు పిచ్చి లేసిన‌ట్టుగా మాట్లాడుతున్నాడు.

ఒక పెద్ద స్థాయి ప్రాజెక్టు నిర్మిస్తున్న‌పుడు ఇలాంటి ప‌ద‌నిస‌లు స‌ర్వ‌సాధార‌ణ‌మేన‌ని స్వ‌యంగా ఆ ప్రాజెక్టు ఇంజినీర్ మాట్లాడిండు క‌దా. ఇప్పుడు చెప్పండి మీ త‌ల‌కాయలు ఏడ పెట్టుకుంటారు. మీకు ఇంత‌కూడా సిగ్గు లేదు కాబ‌ట్టే మిమ్మ‌ల్ని వ‌రుస‌గా జ‌నాలు రెండుసార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌రిమికొట్టారు. ముఖ్యంగా నెత్తి మీద వంద రూపాయ‌లు పెడితే పైసాకు కూడా ఎవ‌రూ కొన‌ని ర‌ఘునంద‌న్‌రావు సాక్షాత్తూ తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావుపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. కనీసం వార్డు మెంబ‌ర్‌గానైనా గెలువ‌లేని లుచ్చా వెధ‌వ‌వు నువ్వు. నువ్వెంత నీ బ‌తుకెంత‌.

క‌రోనా వేళ జ‌నాలు పెరిగిన పెట్రో ధ‌ర‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నా క‌నీసం ఒక్క ప్ర‌క‌ట‌నైనా చేయలేని లుచ్చా వెధ‌వ‌వు నువ్వు. మీలాంటివారు భూమికి భారం. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో స్కాములు ఏరులై పారుతున్నాయి. ముందు మీ గోచి గుడ్డ స‌రిగ్గా పెట్టుకొల్లిరా. ఇంకోసారి తెలంగాణ గురించి అవాకులు చెవాకులు పెలితే మిమ్మ‌ల్ని చీరి చింత‌కు క‌డ‌తారు. జాగ్ర‌త్త‌. నీకే గ‌న‌క సిగ్గు లజ్జ మానం అభిమానం ఉన్న‌ట్ల‌యితే కేంద్రం నుంచి నిధులు ర‌ప్పించి మాట్లాడు. లేక‌పోతే స‌ప్పుడు చేయ‌కుండా అన్ని మూసుకుని ఉండు. లేక‌పోతే నీకు, నీ పార్టీకి ఘోరీ క‌డ‌తారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌..