రేవంత్ రెడ్డి.. చిల్లర రాజకీయాలు ఇప్ప‌టికైనా నువ్వు మానవా..

 

 

  • రేవంత్ రెడ్డి.. చిల్లర రాజకీయాలు ఇప్ప‌టికైనా నువ్వు మానవా..
  • కాలేశ్వరం ప్రాజెక్టు పై నీ ఏడుపేందిరా…
  • నువ్వు రాజకీయ బ‌చ్చావు అని తెలుసుకో…
  • ఇట్లాగే పిచ్చి వేషాలు వేస్తే నిన్ను చీరి చింతకు కడతారు…

ఊరంద‌రిదీ ఒకదారైతే ఉలికిపిట్ట‌ది మరోదారి అన్నట్టు మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది. నిన్న సిద్దిపేట జిల్లా మార్కెట్ మండలం వెంకటాపురం దగ్గర కొండపోచమ్మ సాగర్ కాలువపై బుంగ‌ పడితే దానిపై తనకు తోచిన రీతిలో చిత్త‌కార్తే కుక్క‌లాగా మాట్లాడుతున్నాడు. ప్యాకేజీ లోని పైపులు సరిగా పనిచేయలేక పోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లు అప‌ర మేధావిలెక్క‌ మాట్లాడుతున్నాడు.

ఈ ప్రాజెక్టులో బోలెడు అవినీతి జరిగినట్లు, ప్రాజెక్టులు చేపట్టిన‌ సంస్థ అవినీతి వల్ల ఇలా జరిగినట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే రేవంత్ రెడ్డి నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా లేదా గడ్డి తింటున్నావా రా. మీ కాంగ్రెస్ నేతల గాని అంతకు ముందు ఉన్న తెలుగుదేశం పార్టీకి గాని ప్రజల సమస్యలపై ఎప్పుడైనా మీరు దృష్టి పెట్టిల్లారా. ఇన్నేళ్లు పాలన చేసిన మీరు ప్రజలకు చరిత్రలో నిలిచిపోయే పని ఏదైనా చేస్తే చూపెట్ట రా హౌలే గా. మీ పార్టీ చేయదు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ లాంటివి ఏదైనా పని చేసి అందులో అనవసర విమర్శలు చేసి మీ కుక్క తోక వంకర ఇలాంటి బుద్ధిని బయటపెట్టుకుంటారా.

తెలంగాణ ప్రజల జీవితాలను మార్చే జీవ నది లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు పై మాట్లాడితే  పురుగులు పట్టి పోతావ్ రా ముదనష్టపు వేస్ట్ గా. అసలు నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండటం  తెలంగాణ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇప్పటికీ నిన్ను నీ సొంత గడ్డ కొడంగల్లో ఓడించినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే రాజకీయ బ‌ఫూన్‌గా మారి నువ్వు ఎప్పుడు ఇజ్జ‌త్‌ పోగొట్టుకున్నావు. ఇకనైనా మనిషిగా మారు. కనీసం నిన్ను గెలిపించిన ప్రజల కోసమైన వాళ్లకు కాస్త మంచి చేసేందుకు ఉపకరించే ప్ర‌య‌త్నాలు చేయ్యి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గాని ఏంటి ఈ రాజకీయాలు లుచ్చా గాని మాటలను ప్రజలు నమ్మరు. ఇక‌పై కూడా ఇలాంటి కోతి వేషాలు వేసినా కూడా ప్రజలు  చీరి చింతకు కడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.