ఎంపీ రేవంత్ రెడ్డి కామెడీ మామూలుగా లేదు.

* ఎంపీ రేవంత్ రెడ్డి కామెడీ మామూలుగా లేదు.
* అసమర్ధ కేంద్రానికి క‌రోనా విష‌యంలో తెలంగాణపై ఫిర్యాదు చేస్త‌డ‌ట.
* నీ కామెడీ ని చూసి ప్రజలంతా పొట్ట‌ చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.

ఎంపీ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఈసారి క‌రోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తూ తన తెలివితక్కువతనాన్ని నిరూపించుకున్నాడు. ప్రమాదకర క‌రోనా వైరస్ ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభుత్వానికి వైర‌స్ విష‌యంలో తెలంగాణ ప్రభుత్వం పై ఫిర్యాదు చేస్తాన‌న్న‌ అతని బుర్రని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాలి. అసలు దేశంలో క‌రోనా వైరస్ కేంద్ర ప్రభుత్వం అసమర్థత వల్లే వచ్చింది కదరా రేవంత్. నీలాంటి లుచ్చా నాయకుడు తెలంగాణ లోక్సభ సభ్యునిగా ఉండడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం.

క‌రోనా వైరస్ వైపు విస్తరిస్తూ ఉంటే నువ్వు తెలంగాణ ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ కాలక్షేపం గడుపుతున్నావు. ఈ కష్టకాలంలో ప్రజలందరికీ ఉపయోగపడే ఒక మంచి పని చేసినవా చెప్పురా రేవంత్. ఏమిటి రా నీ వల్ల ఉపయోగం దేశానికి. ఓటుకు నోటు కేసు, క‌బ్జాల‌కు పాల్పడ‌ట‌మేనీ ప‌నా. నీ నియోజకవర్గాల్లోని ప్రజలు మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ  తెలంగాణా ప్రభుత్వంపై అనవసరంగా విమర్శలు చేస్తావా.
అసలు నీ లాంటి వారిని తెలంగాణ లోక్సభ సభ్యునిగా ఎందుకు ఎన్నుకున్నం అని అర్థం కాక ప్రజలంతా తలలు బాదుకుంటున్నారు. నీ సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ప్రజలు తెలివిగా వ్యవహరించి నిన్ను తరిమి తరిమి కొడితే,  ఆ పేడ‌ను తీసుకుని తమ నెత్తిన వేసుకున్నామని మల్కాజిగిరి ప్రజలంతా భావిస్తున్నారు. ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి అడుగు పెడతారు. ఎవరైనా కానీ నువ్వు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై వ్యతిరేకతతో ఆయనపై కావాలని విమర్శలు చేస్తున్నావు.

నీకు రోజులు దగ్గర పడటంతో ఇలాంటి తిక్క తిక్క వ్యాఖ్య‌లు చేస్తున్నావ్ రా బుడ్డర్ఖాన్. త్వరలోనే నువ్వు జైలుకెళ్లి చిప్పకూడు తినడం ఖాయం అని తెలుసుకోరా వెధవన్నర వెధవ చవట దద్దమ్మ సన్నాసి. రోజుకు 15 నుంచి 25 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి వేళ కేంద్ర ప్రభుత్వం అసమర్ధత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంటే దీనిపై  కేంద్రానికి విమర్శలు చేయక‌పోడానికి నీకు ఇంత కూడా సిగ్గు లేదా. చెంచాడు నీళ్లు తీసుకుని అందులో దూకి చావు. తెలంగాణకి పట్టిన శని వదిలిపోతుంది.