పోతిరెడ్డిపాడు పై కాంగ్రెస్ నాయ డ్రామాలు…

 

  • పోతిరెడ్డిపాడు పై కాంగ్రెస్ నాయ డ్రామాలు…
  • దీక్షల పేరుతో అందర్నీ మ‌భ్య‌పెట్టాలని ప్రయత్నం…
  • పోతిరెడ్డిపాడుకు బీజం వేసింది కాంగ్రెస్ నేతలే కదా…
  • పోతిరెడ్డిపాడు పై తెలంగాణ ప్ర‌భుత్వం పోరాటం కొనసాగిస్తుంది…

 

అరే.. చేతగానీ కాంగ్రెస్ సన్నాసుల్లారా. ఇప్పుడు మీరు ఎంతగా మొత్తుకుంటున్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వివాదం మీ హయాంలోనే మొదలైంది కదా. అప్పుడు వైయస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ని వెలుగులోకి తెచ్చినప్పుడు మీరు అందరు ఎక్కడ పోయాడు రా. అప్పుడు అన్ని నోరు మూసుకొని జలహారతి లో ప‌ట్టిన మీరు అంతా ఇప్పుడు పోతిరెడ్డిపాడు పై డ్రామాలు చేయడం సిగ్గు చేటు. అప్పట్లో పోతిరెడ్డి ప్రాంతం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని మీకు తెలియదా. ఇలాంటి ద్వంద వైఖరి మాటలతోటి మిమ్మల్ని రెండు ప్రాంతాల్లోనూ తరిమికొట్టారు. అయినప్పటికీ బుద్ధి లేకుండా సిగ్గులేని కథలు పడుతున్నారు. అయినా తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మింది ఎవరు రా.

గత ఆరేళ్లుగా మిమ్మల్ని చూసిన తెలంగాణ ప్రజలు ఎప్పుడో తరిమికొట్టారు. ప్ర‌తి ఎన్నికలలో డిపాజిట్లు దక్క‌కుండా చేసి మిమ్మల్ని నేల నాకించారు. ఇక్కడ మీరు చేయబోయే దొంగ దీక్షలను ప్రజలు ఎవరూ నమ్మరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవెక్కి పోతిరెడ్డిపాడు సమస్యల తీసుకువస్తే,  దానికి సీఎం కేసీఆర్ను ఎందుకు లింకు పెడతారు రా ఎదవల్లారా. ప్రతిదానికి కేసీఆర్ను ఆయన కుటుంబ సభ్యులను తీసుకొచ్చి మిమ్మల్ని రాష్ట్రాల్లో నుంచే లేకుండా తరిమి కొడితే గాని మీకు బుద్ధి రాదు. ఓ వైపు పోతిరెడ్డిపాడు పై తెలంగాణ ప్రభుత్వం పోరాడుతున్న దాన్ని కావాలని విస్తరిస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల మిమ్మ‌ల్ని త‌రిమికొట్టేరోజు  తప్పకుండా వస్తుంది తస్మాత్ జాగ్రత్త.