కరోనా పై ఇప్పుడే నిద్ర లేచిన విపక్షాలు…

 

 

  • కరోనా పై ఇప్పుడే నిద్ర లేచిన విపక్షాలు…
  • రాజకీయ లబ్ధికే ప్ర‌తిపక్ష నాయకుల ఆరాటం…
  • తెలంగాణ ప్రభుత్వం పై అనవసరమైన విమర్శ‌లు చేస్తే మీ తాట తీస్తాం..
  • దేశవ్యాప్తంగా పోల్చినప్పుడు తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని తెలుసుకోండిరా.. ఎద‌వ‌ల్లారా…

ప్రమాదకర కరోనా వెరస్ విస్త‌రిస్తున్న‌ప్ప‌టికీ  కుంబ‌క‌ర్ణ నిద్రలో ఉన్న ప్రతిపక్షాలు తాజాగా నిద్ర‌లేచిన‌ట్లు ఉన్నాయి. ప్రగతి భవన్ ముట్టడి పేరిట తెలంగాణ ప్రభుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న వీళ్ల‌ను చూసి అంద‌రూ అసహ్యించుకుంటున్నారు.  వైరస్ దేశవ్యాప్తంగా విస్తరించినప్పటికి కూడా తెలంగాణలో పరిస్థితి చాలా అదుపులో ఉంది. ఇప్పటికీ ఏనాడు కూడా రెండు వేలకు మించి  వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు అయినప్పటికీ కూడా రికవరీ దేశవ్యాప్తంగా పోలిస్తే చాలా చాలా మెరుగ్గా ఉంది.

క‌రోనాను కట్టడి చేసే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారులతో కలిసి నడుం బిగించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు వైర‌స్‌పై స‌మీక్ష‌లు చేస్తూ ప్రెస్మీట్లో ప్రజల్లో భరోసా కల్పించారు ఇవన్నీ తెలిసినప్పటికీ తెలియని విధంగా ప్రతిపక్షాలు నిద్ర నటిస్తున్నాయి. క‌రోనా వైరస్పై రాద్ధాంతం చేసి రాజకీయ లబ్ది పొందాలని నీచపు ఎత్తుగడలకు ప్రతిపక్షాలు దిగ‌డం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ముఖ్యంగా కోదండరామ్ లాంటి నేత‌లు తెలంగాణ ద్రోహులతో క‌లిసి ఇలాంటి ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసే విధంగా వ్యవహరించడం ఆయన సిగ్గులేని దానికి నిదర్శనం. ప్రతిపక్షాలు పేర్కొన్న విధంగా ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంది.  ప్రజలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఐసోలేష‌న్ సె ంట‌ర్ల‌ను ఎర్పాటు చేశారు. నిజానికి కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది.

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ అన్న సంగతి ప్రతిపక్షాలకు ఇంత కూడా స్పృహ లో లేదు. మరోవైపు కంటోన్మెంట్ ఏరియాను కూడా కరీంనగర్ ఏర్పాటు చేసి వైర‌స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి అనుకున్న ఫలితాలను తెలంగాణ ప్రభుత్వం సాధించిందని మీకు తెలియదు రా హౌలే గాళ్ల‌రా. క‌రోనా విషయంలో మీరు ఎంత అడ్డగోలుగా వ్యవహరించినప్పటికీ కూడా ప్రజలకు అన్నీ తెలుసు వాళ్ళు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తార‌ని తెలుసుకోండి.

==============================