కృష్ణా జలాలపై కాంగ్రెస్ నీచపు ఎత్తుగడలు…

 

 

  • కృష్ణా జలాలపై కాంగ్రెస్ నీచపు ఎత్తుగడలు…
  • సుప్రీం కేసులో ఇంప్లీడ్‌ కావాలనే దుష్ట‌ ప్రయత్నాలు…
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఇన్నాళ్లు గాజులు పెట్టుకుని కూర్చున్నారా…
  • విష ప్రచారం ఎంత చేసిన ప్రజలు నమ్మబోరని తెలుసుకోండి స‌న్నాసుల్లారా…

 

కృష్ణా జలాలపై అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ వైఖరిని ఎండగడుతూ సుప్రీంకోర్టులో వేసిన కేసులో కావాలని ఇంప్లీడ్ అవుతామని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బలమైన కేసు వేయడంతో రేపు గెలిస్తే తమకు కూడా అందులో మంచి పేరు రావాలని కాంగ్రెస్ నాయకులు ఈ విధమైన . గత ఆరేళ్ళుగా తెలంగాణలో అధికారంలోకి వచ్చాక అవినీతి మ‌ర‌క అంట‌ని, స్వ‌చ్ఛ‌మైన‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీది అని తెలుసుకోండి రా హౌలే గాళ్ళారా. కడుపు కట్టుకునే పాలిస్తూ తెలంగాణలో అన్ని విధాలా అభివృద్ధి చేసిన తెలంగాణా ప్రభుత్వంపై అనవసరంగా అవాకులు చవాకులు పేలితే మిమ్మల్ని తరిమితరిమి కొడతారని తెలుసుకోండి.

ఉ అంటే ఆ అంటే తెలంగాణ గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం పై కాంగ్రెస్ నాయకులు ఏడుపు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. తెలంగాణ దశ దిశ మార్చే కాళేశ్వరంపై ఎందుకు అంత ఏడుపో ఇంతవరకు అర్థం కావడం లేదు. ఇప్పటికే కాలేశ్వరం కట్టడం వల్ల కలిగే లాభాలు అందరికీ కనిపిస్తున్న ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు కళ్ళు ఉన్న కబోదిలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వెధవ‌లు కాబట్టి వరుసగా రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వాళ్లను అన్ని ప్రాంత ప్రజలు తరిమి తరిమి కొట్టి తగిన శాస్తి చేశారు. అయినప్పటికీ బుద్ధి లేకుండా పిచ్చి వాగుడు వాగుతున్నారు. మిమ్మల్ని త్వరలోనే రాజకీయ భవిష్యత్తు లేకుండా భూస్థాపితం చేస్తారని తీసుకొని రా హౌలే గాళ్లరా. మీరు ఎంత దుష్ప్ర‌చారం చేసిన టిఆర్ఎస్ పార్టీకి గానీ తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ గాని ఏమీ కాదని తెలుసుకోండి రా చ‌వ‌ట‌గాళ్లరా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు మీకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. తస్మాత్ జాగ్రత్త.