సుధాకరా.. నీ వల్ల ఏమిరా దేశానికి ఉపయోగము?

 

  • సుధాకరా.. నీ వల్ల ఏమిరా దేశానికి ఉపయోగము?
  • నీ ఇంటి పార్టీ పేరు నీ ఇంట్లోల్లకు కూడా తెల్వదాయె
  • నువ్వు కేసీఆర్కు శాపనార్థాలు పెట్టుడేల..
  • నీస్థాయి ఎంత .. నీ కత ఎంత

చెరుకు సుధాకర్ ఎవరు ? జ‌స్ట్ ఒక రాజ‌కీయ వ్య‌భిచారి. ప‌వ‌ర్ బ్రోక‌ర్‌. తెలంగాణ ఇంటి పార్టీ పేరుతో ఇత‌డొక దుకాణం తెరిచాడు. ఆ పార్టీ పేరు ఇత‌ని ఇంట్లో వాళ్ల‌కే తెలియ‌దు!! అంత గొప్ప పార్టీకి మ‌న సుధాక‌రుడు పెసిడెండు! కేసీఆర్ చీకొట్టాడ‌ని, పార్టీలోకి రానివ్వ‌లేద‌ని ఆయ‌న‌పై నిత్యం ప‌డి ఏడిస్తుంటాడు. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం క‌దా! ఇక మ‌నోడు రెచ్చిపోయాడు. పోతురాజులా ఎగిరాడు. కేసీఆర్‌కు క‌రోనా సోకాల‌ని శాపం పెట్టాడు.

అనుక్ష‌ణం క‌రోనా క‌ట్ట‌డికి శ్ర‌మిస్తూనే రాష్ట్ర అభివృద్ధి కోసం క‌ష్ట‌పడుతున్న నాయ‌కుడు మ‌ర‌ణించాల‌ని కోరుకుంటున్న మ‌నిషి వ్య‌క్తిత్వం ఎలాంటిదో ఒక్క‌సారి ఆలోచించండి. అస‌లు ఇలాంటి నీచుల వ‌ల్లే, వీళ్ల కుట్ర‌ల వ‌ల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆల‌స్య‌మ‌యింది. ఉద్య‌మ స‌మ‌యంలో సుధాక‌ర్ కాంగ్రెస్ అమ్ముడుపోయాడు. తెరాస‌ను బ‌ల‌హీన‌ప‌ర్చ‌డానికి ఎన్నో నీచ‌మైన ఆరోప‌ణ‌లు చేశాడు. ఇలాంటి చిల్ల‌ర‌గాడు కేసీఆర్‌ను తిట్ట‌డం కంటే ఘోరం ఏముంటుంది ? ‌తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు నెర‌వేర్చ‌డంలో కేసీఆర్ విఫ‌లం కావ‌డం వ‌ల్లే ఈ విమ‌ర్శ‌లు చేశాన‌ని సుధాక‌ర్ వాదిస్తున్న‌డు. ఈ ఆరేళ్ల‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం అక్ష‌రాలా 1.50 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసిన విష‌యం ఈ పిచ్చి స‌న్నాసికి తెల్వ‌దా ?

ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లతో ప‌ది పదిహేను ప్రాజెక్టులు క‌ట్టారు. కండ్లు దొబ్బాయా సుధాక‌ర్ ? ‌రైతుల‌కు పంట‌బీమా, రైతుబంధు, యాద‌వుల‌కు, ఇత‌ర కుల‌స్తుల‌కు ప‌శువుల పంపిణీ, ప‌రిశ్ర‌మ‌ల కోసం ఐపాస్‌, గ‌ర్భిణుల కోసం కేసీఆర్ కిట్ వంటివి దేశంలో ఎక్క‌డైనా ఉంటే చూపిస్త‌రా పెసిడెంటు గారూ ? ఒక మంచి మ‌నిషి మీద బుర‌ద జ‌ల్లితే అది నీకే న‌ష్టం. ఆకాశం మీద ఉమ్మేస్తే నీమీదే ప‌డుతుంది. కేసీఆర్‌ను విమ‌ర్శించ‌డం ద్వారా మీడియాలో క‌నిపించేందుకే ఇతడి ఆరాటం. సుధాక‌ర్ వంటి వ్య‌క్తిత్వం లేని, ఆత్మ‌ను అమ్ముకునే వ్య‌క్తుల విమ‌ర్శ‌ల‌కు తెరాస స్పందించ‌పోవ‌డం ఉత్త‌మం. వీళ్లంతా పేప‌ర్ టైగ‌ర్లు. తెరాస టికెట్ దొర‌క‌లేద‌నే కోపంతో అప్పుడ‌ప్పుడు మొరిగే కుక్క‌లు. ఏనుగు వెళ్తుంటే ఇలాంటి మొరుగుతాయి. జ‌స్ట్ లైట్ తీసుకుందాం.