చంద్రబాబు నాయుడుకు చంచాగిరి చేసినప్పుడు ఆర్టిసి గుర్తుకు రాలేదా రేవంత్ రెడ్డి. 

 

  • అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని విలీనం చేయకుండా కాంగ్రెస్సొల్లు గాడిద పళ్లు తోమారా??.
  • చంద్రబాబు నాయుడుకు చంచాగిరి చేసినప్పుడు ఆర్టిసి గుర్తుకు రాలేదా రేవంత్ రెడ్డి.
  • హుజూర్నగర్ లో చెప్పులరిగేలా ప్రచారం చేసిన నీకు చివరికి మిగిలేది చిప్పకూడే
పట్టపగలు దొంగతనం చేసి దొరికిన బుడర్ ఖాన్ గాడు  రేవంత్రెడ్డి ఆర్టీసి సమ్మె పైన ఇంకా విషం కక్కుతూనే ఉన్నాడు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని పిచ్చి  ప్రతిపాదన పెడుతున్నాడు ఈ సిగ్గులేని చవట రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్లు గాడిద పళ్ళు తోమారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.చంద్రబాబు నాయుడుకు చెంచాగిరి చేసి జేబులు నింపుకున్న రేవంత్ రెడ్డి ఆర్టీసీ విలీనం పై చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెవిలో అయిన చెప్పలేక పోయాడా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే ప్రజలకు ఏదో తెలియని భారం పడుతుంది. ప్రజలకు ఎంతో నష్టపోతున్నారు అన్న లెవల్లో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి.హుజూర్నగర్ లో కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తగిలినా కూడా ఇంకా బుద్ధి లేకుండా పిచ్చివాగుడు వాగుతూనే ఉన్నాడని మేధావులు భావిస్తున్నారు..
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ప్రచారం చేస్తున్న కూడా అక్కడ తీవ్రంగా ఓడిపోతుంది అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అని అర్థం. ఇకనైనా ఈ ఆంతర్యాన్ని గ్రహించి రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు.చిప్పకూడు తప్పించుకుందామని హుజూర్నగర్లో చెప్పులరిగేలా తిరిగినా కూడా రేవంత్రెడ్డికి చివరికి జైలు ఊసలు లెక్కపెట్టడమే గతి అని మేధావులు పేర్కొంటున్నారు.