రాజకీయాలు

కాంగ్రెస్ నేతలను నిలదీయండి : సిఎం కేసీఆర్ …

కాంగ్రెస్ నేతలను నిలదీయండి ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డు పడుతున్న కాంగ్రెస్ ను నిలదీయాల్నని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కొండ పోచమ్మ రిజర్వాయర్ కు 4600 ఎకరాల భూమి అవసరం అయితె.. [...]

ఉత్తర తెలంగాణ.. వరప్రదాయిని శ్రీరాంసాగర్

ఉత్తర తెలంగాణ రాత మార్చే దిశగా… కేసీఆర్ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. [...]

థూ.. చేసే పనిని.. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు!

ఔషధ నగరిని అడ్డుకుంటాడట మర్రి శశిధర్ రెడ్డి..???? థూ.. చేసే పనిని.. సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు! మీ బతుకే అంత. మీ చరిత్రే అంత. పదవుల కోసం.. రాష్ట్రాన్ని పణంగా పెట్టిన [...]

గతం గుర్తుంచుకునే మాట్లాడుతున్నావా?

తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే.. మీరు అణచివేసిన తీరు నిర్బంధం. కొట్లాడి కొట్లాడి నిరాహార దీక్షలు చేసినా.. అక్కడి నుంచి జైలుకు, హాస్పిటళ్లకు తిప్పిన తీరు నిర్బంధం. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు [...]

శ్రీరాంసాగ‌ర్ కు టీఆర్ఎస్ స‌ర్కార్ భ‌రోసా.. ఆయ‌క‌ట్టు రైతాంగానికి చంద్ర‌శేఖ‌రుడి అండ‌..

శ్రీరాంసాగ‌ర్ కు టీఆర్ఎస్ స‌ర్కార్ భ‌రోసా.. ఆయ‌క‌ట్టు రైతాంగానికి చంద్ర‌శేఖ‌రుడి అండ‌. రైతు స‌ల్లంగుండాలి.. అదే రైతు ప‌దిమందిని సాదాలి ఇది ముఖ్య‌మంత్రి కేసీఆర్ మదిల మాట‌. ఆ ఆలోచ‌న‌ల నుంచి [...]

నీతులు బాగా చెబుతున్నారు కానీ.. ముందు అసలు నిజాలు మాట్లాడే ప్రయత్నం చేయండి.? సురవరం గారు

నేతులు బాగా చెబుతున్నారు సురవరం గారు మరి కేరళలో బెంగాల్లో జరిగింది జరుగుతున్నది ఏమిటో తమరే సెలవివ్వండి … నీతులు బాగా చెబుతున్నారు కానీ.. ముందు అసలు నిజాలు మాట్లాడే ప్రయత్నం [...]

కట్టినోళ్లు.. ఎందుకు ప్రారంభించలేకపోయారు?

కట్టామూ కట్టామూ అని చెప్పుకోవడం కాదు. వాటిని ఎందుకు ప్రారంభించలేకపోయారో కూడా చెబిగే బాగుంటది. అధికారంల ఉన్నన్నాళ్లూ.. దోచుకు తినడానికే సరిపోయింది. ఇంక.. రాష్ట్రానికి మీరు చేసింది ఏముంది జీవన్ రెడ్డీ? [...]

గతం మరిచి మాట్లాడకు ఉత్తమ్!

ఉత్తర కుమారుడికి మారుపేరులా.. ఉత్తుత్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నరు. గతంల ఏం పీకిండో యాది మర్సిన ఉత్తమ్.. ఇప్పుడు… అది చేస్తలేరు.. ఇది చేస్తలేరు.. అని పకీరు మాటలు [...]

మీకు చేతకాదు.. చేసేటోల్లను తప్పుబడ్తరా?

మీకు చేతకాదు.. చేసేటోల్లను తప్పుబడ్తరా? అవును. ఇది నిజం. మీకు మంచి చేయడం చేతకాదు. కేరళకు పోయి చూస్తె.. మీ మంచి సంగతేందో తెలుస్తది. కమ్యూనిస్టు పార్టీలు అని చెప్పుకునేందుకే కానీ.. [...]

ఆధారాలు ఉంటె బయట పెట్టండి అనవసరంగా నిందలు వేయడం సరికాదు ??

తప్పులు చెప్పేబదులు.. ఆధారాలు చూపించొచ్చు కదా! సింగరేణి సీఎండీనే కాదు. తప్పులు చేసిన వాళ్లను ఎవరినైనా.. ప్రభుత్వం వదలదు. వెంటబడి వెంటబడి మరీ… బాధ్యతల నుంచి తప్పిస్తది. అందులో ఏమాత్రం అనుమానం [...]