బండి సంజయ్.. నీ బాక్స్‌ బద్దలవుతుంది జ‌ర జాగ్రత్త…

 

బండి సంజయ్.. నీ బాక్స్‌ బద్దలవుతుంది జ‌ర జాగ్రత్త…

  1. క‌రోనా పై తెలంగాణ చర్యలు నీకు కనిపించలేదా…
  2. కళ్ళు ఉన్న కబోదిలా ఎందుకు వ్య‌వ‌వరిస్తున్నవ్‌…
  3. దమ్ముంటే కేంద్రంతో మాట్లాడే ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై పటిష్ట‌ చట్టాల‌న్ని చేయాలని డిమాండ్ చెయ్…

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బుర్ర‌లో ఇంత కూడా గుజ్జు లేదని ఆయన మాటలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. మొన్నటిదాకా క‌రోనా వైరస్ కు సంబంధించి చికిత్సను ప్రైవేట్ ఆస్పత్రిలో వీలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశాడు. ఇప్పుడే మా ప్రైవేట్ ఆస్పత్రులకు వీలు కల్పిస్తే అక్కడ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని విమర్శలు చేయడం ఆయన సిగ్గులేని తనానికి నిదర్శనం. అరె నీకు గాని దమ్ముంటే కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉంది కదా వాళ్ళతో మాట్లాడి ప్రైవేట్ ఆస్పత్రులను కట్టడి చేసే విధంగా ఒక పటిష్టమైన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చెయ్. అంతేగాని లోకంలో ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావును అప్రతిష్టపాలు చేసే విధంగా వ్యాఖ్యానిస్తే ఊరుకోం. ఖ‌బడ్దార్. జాగ్రత్త.

అయినా తెలంగాణలో వైద్యానికి సంబంధించి ఎవరైనా తోక‌జాడిస్తే  వారిని కట్టడి చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తమ చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంది. ఇప్పటికే రెండు కార్పొరేట్ ఆస్పత్రిల‌ను సీలు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో అన్ని హాస్పిటల్ కు గట్టి సంకేతాలు పంపింది. వైరస్ వల్ల ప్రజలకు సేవ చేయ‌కుండా ఇంట్లో పండుకున్న నీకు ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి రా బాడకవ్. ఇప్పటికైనా సంక్షోభ సమయంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించ లేకపోతే నిన్ను మీ పార్టీని ప్రజలు త్వరలోనే బంగాళాఖాతంలో కలుపుతారని తెలుసుకో రా హౌలే గా. క‌రోనా విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అదనంగా నిధులు ఇవ్వకున్న కూడా ఒక్క మాట‌ మాట్లాడలేని చ‌వ‌టలు మీరు. ప్రజలంతా గమనిస్తున్నారని త్వరలోనే మిమ్మల్ని మీ బట్టలిప్పిదిసి న‌డి బజార్లో నిల‌బ‌డుతార‌ని తెలుసుకో రా హౌలే గా.